Pages

23, అక్టోబర్ 2009, శుక్రవారం

చద్రుడు.

లోకాల ...నేలె.....చంద్రుడివి...నువ్వు.
నీ.....వెన్నెల....జల్లు....పడితేనే....
పులకించే.....నేను.
నువ్వంతా....నా...స్వంతం....
అని...తెలిసి...నప్పుడు.... ఓహో...
ఏ...మి....వ్వ....గలను ?
పేద ....గుండెలో.....
పిడికెడు....ప్రే.....మ....తప్ప ?

వసంతం.

కొత్త....సంవత్సరం....వచ్చింది....కదా....ని.
పాత...-జ్ఞాపకాలని....ఎలా....మర్చి...పోను...?
నువ్వు....మాత్రం....కసాయివి...
వసంతాన్ని.....వెతుక్కుంటూ....
విలాసం ...గా.....వెళ్లి....పోయావ్...
అందుకే....తిరిగి....రాని....వసంతం....కోసం.
తీరని....వ్యధతో.....మిగిలి ...పోయాను.
మ్రో.....డు........లా....

22, అక్టోబర్ 2009, గురువారం

కన్నీళ్లు

మండుతున్న ....ఎండలకి.
ఎండుతున్న......గొంతులకి.
తడుపు....కో....వాలన్నా.
దొరకవు......నీళ్లు....కాదు.
మొసలి.....కన్నీళ్లు.....కూడా..

త్వమేవాహం

కోటిదివ్వెల....కాంతి....నువ్వు.
కటిక....చీకటి.....భ్రాంతి.....నేను.
ఒక్క....క్షణం....నీ....హృదిలో....
మక్కువ....తో...[గా]...వెలగనిస్తె..
దివ్వె....దివ్వెకు....వెలుగు...నేనై ..
మలిగి....పోతా....నిజము....నమ్ము.

అతిధి.

మనసు....వాకిలి.....తెరవనిదే.
మమతల....మాలలల్లనిదే.
సాగుపడని....బీడు....గుండెలో...
సాహసించి.....ఎందుకు...ప్రవేసించావ్.
ఇప్పుడు....మమత ....పెంచి...మనసు....దోచి.
మరలి....పోతానంటే ...
ఇదెక్కడి.....న్యాయం. ?
ఇంతకీ.....ఎవరివీవు ?
ఈ ....ఎడారి....ఎదకు...మరొక....మృగత్రుష్ట్నవా ?
లేక....అందని....జాబిల్లిలా.
ఆశించని......అతిదివా ...?
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase