Pages

23, అక్టోబర్ 2009, శుక్రవారం

చద్రుడు.

లోకాల ...నేలె.....చంద్రుడివి...నువ్వు.
నీ.....వెన్నెల....జల్లు....పడితేనే....
పులకించే.....నేను.
నువ్వంతా....నా...స్వంతం....
అని...తెలిసి...నప్పుడు.... ఓహో...
ఏ...మి....వ్వ....గలను ?
పేద ....గుండెలో.....
పిడికెడు....ప్రే.....మ....తప్ప ?

వసంతం.

కొత్త....సంవత్సరం....వచ్చింది....కదా....ని.
పాత...-జ్ఞాపకాలని....ఎలా....మర్చి...పోను...?
నువ్వు....మాత్రం....కసాయివి...
వసంతాన్ని.....వెతుక్కుంటూ....
విలాసం ...గా.....వెళ్లి....పోయావ్...
అందుకే....తిరిగి....రాని....వసంతం....కోసం.
తీరని....వ్యధతో.....మిగిలి ...పోయాను.
మ్రో.....డు........లా....

22, అక్టోబర్ 2009, గురువారం

కన్నీళ్లు

మండుతున్న ....ఎండలకి.
ఎండుతున్న......గొంతులకి.
తడుపు....కో....వాలన్నా.
దొరకవు......నీళ్లు....కాదు.
మొసలి.....కన్నీళ్లు.....కూడా..

త్వమేవాహం

కోటిదివ్వెల....కాంతి....నువ్వు.
కటిక....చీకటి.....భ్రాంతి.....నేను.
ఒక్క....క్షణం....నీ....హృదిలో....
మక్కువ....తో...[గా]...వెలగనిస్తె..
దివ్వె....దివ్వెకు....వెలుగు...నేనై ..
మలిగి....పోతా....నిజము....నమ్ము.

అతిధి.

మనసు....వాకిలి.....తెరవనిదే.
మమతల....మాలలల్లనిదే.
సాగుపడని....బీడు....గుండెలో...
సాహసించి.....ఎందుకు...ప్రవేసించావ్.
ఇప్పుడు....మమత ....పెంచి...మనసు....దోచి.
మరలి....పోతానంటే ...
ఇదెక్కడి.....న్యాయం. ?
ఇంతకీ.....ఎవరివీవు ?
ఈ ....ఎడారి....ఎదకు...మరొక....మృగత్రుష్ట్నవా ?
లేక....అందని....జాబిల్లిలా.
ఆశించని......అతిదివా ...?

నాడు.....నేడు .

అలనాడు......ఒక.....పరాశరుడు.
మత్స్య ....గంధిని.....
యోజనగంధి ...గా....మార్చాడట
నేడు....పలువురు......పరాసరులు
యోజన.....గంధిని
మత్స్య....గంధి.....గా...మారుస్తున్నా...రట
ఎం .....త......చిత్రం .......?

21, అక్టోబర్ 2009, బుధవారం

చలి

చలి.....చలి....గా...ఉంది...
గిలి....గింతలు...పెడుతోంది.
ఎద ....ఎద...పై....వాలేందుకు.
ఎగసి.....ఎగసి....పడుతోంది...
దవ్....దవ్....ల.. నువ్వుంటే.
రివ్ ....రివ్....న.....రమ్మంటే....
అడుగడుగులు.....తడ....బడితే....
పడి.....పడి....నే....రాలేను.
మనసు.....మనసు...శ్రుతి....కలిపి....
తనువు.....తనువు.....గతి....తప్పితే.....
మరల .....మరల ....మిగలదోయి
మధుర.....మధుర.....మనుభూతి...
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase