కిల కిల పక్షుల రవములు
తెలవారగ మేలు గొలుప తరువుల పైనన్ !
కలకంఠి కలలు కరిగెను
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
-------------------------------
కల భామినులంత కలసి
వల విసురుతు మురిపింపగ వలపులు కురియన్ !
మలహరుని మతి చలించగ
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
మలహరుడు = శివుడు
సమస్యా పురాణాలూ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమస్యా పురాణాలూ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు