Pages

2, జులై 2011, శనివారం

" సిరుల వలన నేడు చేటు గలిగె "

ధనము లేని యెడల దరి రావు తంటాలు
ఉన్న దాని యందు నుండు సుఖము
కంటి నిండ నిదుర మింట కెగసి పోవ
సిరుల వలన నేడు చేటు గలిగె !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase