అమ్మని మరిపిం ఛి ఆలిని అం దలం ఎక్కిం చేదే అమెరికా
డాలర్లు కురిపిం ఛి డౌన్ లోడు కాకుండా నిలబెట్టే నిధి అమెరికా
అమ్మా నాన్నా అన్నా చెల్లి అనుబం దాలకతీత మైనదే అమెరికా
పుట్టిం టిని రెట్తిం చినసుఖ సౌఖ్యాల నందిం చే స్వేచ్చా విహంగం అమెరికా
ప్రకృతిలో పరవసించి నిత్య యవ్వనంగా నిల బెట్టగల్ నిధి అమెరికా
కొందరికి అంది చేదేక్కితే మరి కొందరికి అందని ద్రాక్ష అమెరికా
3 కామెంట్‌లు:
బాగుందండి
కొందరికి అంది చేదేక్కితే మరి కొందరికి అందని ద్రాక్ష అమెరికా: కొందరికి అంది చేజిక్కితే ... నా లేక ... కొందరికి అంది (చేజిక్కి)చేదేక్కితే ... నా. .... రెండువిధాల చూసినా బాగుంది మీకవిత.
రామకృష్ణారావు
చివరికి ఎవరికీ చెందనిది ఈ అమెరికా
కామెంట్‌ను పోస్ట్ చేయండి