Pages

18, జూన్ 2010, శుక్రవారం

ఆటవెలది

పసిడి పూల పూజ చేసినా ఫలమేమి ?
పంచ భక్ష్య భోజ్య ఫలము లివ్వ
జేరి కొలువ దేవ ! తేరి జుడగ రావు
రక్తి లేని భక్తీ ముక్తి నియదు .!

1 కామెంట్‌లు:

rākeśvara చెప్పారు...

పసిడి కి చేసినా కి ప్రాసయతి తగదు। పాసి చేసి అయితే తగుతుంది। పసిడి చెసినాను అయితే తగుతుంది।
మూడవ పాదం - జూడగ
నాల్గవ పాదం - భక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase