Pages

11, జులై 2010, ఆదివారం

దత్త పది

1 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కా! దత్త పది అంటే నాలుగు నచ్చిన పదములిచ్చి; మనము కోరిన విషయం వచ్చే విధంగా ఆ ఈయబడిన(దత్త)పదాలతో కోరిన ఛందస్సులో పద్య రూపంలో పూరణ చేయమనుట.
ఉదాహరణకు.
అక్క; అన్న; చెల్లి; బావ; అనే పదాలనిచ్చి రామాయణార్థంలో నన్ను ఒక పద్యం నా యిల్లాలు వ్రాయమన్నారు.
ఏ పద్యం వ్రాసానో తరువాత మీకు వివరిస్తాను. ప్రత్సుతం మీరీ దత్తపదిని పాఠకులకిచ్చి వ్రాయమనండి. తప్పక రసజ్ఞులైన పండితులు మెచ్చే విధంగా పూరించే కవులకు మన భూమి కాణాచి. తప్పక చాలా పూరణలు వస్తాయి.
నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase