Pages

13, జులై 2010, మంగళవారం

దత్త పది

అక్క , ఆన్న , చెల్లి , బావ

2 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

(అక్క)అక్కమనీయ దత్తపది నందరు వ్రాయగ నెంచిరేని మీ
రిక్కడ చెప్పు నత్తఱిని యెయ్యది వ్రాతురొ వ్రాయుఁడన్న(అన్న)చో
నిక్కము(చెల్లి) చెల్లియుండెడిది;నేర్పుగ సత్ కవి మాన్యు లెల్ల పల్
చక్కగ వ్రాయ గల్గెదరు చయ్యన(బావ) బావకు లెల్ల మెచ్చగన్.
(పావకులు=మంచి నడవడిక కలవారు)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase