Pages

11, ఆగస్టు 2010, బుధవారం

సమస్య " వేశ్య కప్ప గించె వెలది పతిని. "

లాస్య మాడి నంత లలనకు లోనైన
హాస్య మన్న గాని దాస్య మనదు
భార్య యన్న నేమి భరియించు నది కాదు
వేశ్య కప్ప గించె వెలది పతిని.

2 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అబ్బా! భలే వ్రాసారండీ! అభినందనలమ్మా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చింతా వారు మెచ్చు కుంటే ఇక చింతే ముంది ? బోలెడు సంతోషం. ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase