Pages

8, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్య " కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్ !

కంది శంకరయ్య గారి సమస్య లకు పూరణలు.
--------------------------------
చప్పున చెక్కిలి మీటగ
మెప్పుగ సుందరిని గాంచె మక్కువ తోడన్ !
నప్పును జోడీయన వెం
కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్ !

సమస్య " అయ్యలకే గాని మీస మందరికేలా ? "

" కంది శంకరయ్య గారి సమస్యా పురాణ "
--------------------------------
గయ్యాళి భార్య నంచును
నెయ్యముగా తెచ్చితీవు నయముగ సవతిన్ !
దెయ్యమునై కసి దీర్చెద
అయ్యలకే గాని మీసమందరి కేలా ?
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase