Pages

8, అక్టోబర్ 2010, శుక్రవారం

సమస్య " అయ్యలకే గాని మీస మందరికేలా ? "

" కంది శంకరయ్య గారి సమస్యా పురాణ "
--------------------------------
గయ్యాళి భార్య నంచును
నెయ్యముగా తెచ్చితీవు నయముగ సవతిన్ !
దెయ్యమునై కసి దీర్చెద
అయ్యలకే గాని మీసమందరి కేలా ?

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase