కిల కిల పక్షుల రవములు
తెలవారగ మేలు గొలుప తరువుల పైనన్ !
కలకంఠి కలలు కరిగెను
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
-------------------------------
కల భామినులంత కలసి
వల విసురుతు మురిపింపగ వలపులు కురియన్ !
మలహరుని మతి చలించగ
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
మలహరుడు = శివుడు
3 కామెంట్లు:
నాకెందుకో రెండవ పూరణ బాగుంది.
baagundandi
నమస్కారములు
మీ ఇరువురికి సమస్యా పూరణలు నచ్చినందుకు ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి