Pages

23, ఫిబ్రవరి 2011, బుధవారం

" దిక్కు లేని వాడు దినకరుండు "

నాల్గు దిక్కులందు నలు వైపు లందుండు
ఆది దేవు డనగ నతడె గనుక
జీవ రాసులన్ని జీవించు నతడిపై
దిక్కు లేని వాడు దినకరుండు.

4 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

దినకరుడిని దిక్కులేని వాడిని చేసి పైగా సమర్ధించటం కూడాను!. చక్కటి పూరణ.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

OUNAA ? THANKS

గిరీష్ చెప్పారు...

మీరు రాసిందేన,
సూపరు :)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మీకు నచ్చినందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase