Pages

25, ఏప్రిల్ 2011, సోమవారం

" పూలన్ దేవిని గొలిచిన బుణ్యము దక్కున్ ! "

హాలా హలమును మ్రింగిన
శూలాయుధ పాణి శివుని సుదతిని కొలువన్ !
నీలోత్పలములు దోసెడు
పూలన్ దేవిని గొలిచిన బుణ్యము దక్కున్ !

2 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పూరణ చాలా బాగుందమ్మా! ఎవరిదీ పూరణ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కంది శంకరయ్య గారి " సమస్య కి " నేను వ్రాసిన పూరణ .నచ్చినందుకు ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase