Pages

20, జూన్ 2011, సోమవారం

" కప్పను జూడంగ బాము గడగడ వడకెన్ "

కప్పలు కుప్పలు కుప్పలు
మెప్పుగ వాల్మీకము చుట్టు మెలగుచు మ్రోయన్ !
చప్పున పైకెగసి వినగ
కప్పను జూడంగ బాము గడ గడ వడ కెన్ !

1 కామెంట్‌లు:

satya చెప్పారు...

మొన్నటి వరకు చిప్పలు పట్టుకు తిరిగెన్

బెక బెక అరచి అవినీతి కుండపోత కురిపించేన్

చక చక రాజకీయ అందలం ఎక్కేన్

ఈ కప్పను చూడంగ పొలిసు పాములన్నీ గడగద వనికేన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase