Pages

19, ఆగస్టు 2011, శుక్రవారం

" ఎంత వాడైన తన తల్లి కింత వాడె "

2 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఇంత వాడైన తన బిడ్డ డంత యెదిగి
ప్రజల మన్నన పొందుచు ప్రబలుట గని
తల్లఇ ముద్దాడె నాతని తమకమునను.
ఎంతవాడైన తన తల్లికంతవాడె.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎంతో బాగుంది పద్యము. ఒక్క తల్లికేనా ?
ఎంత వాడైన " తండ్రికి ,అక్కకి కుడాను " [ అంత వాడే ]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase