Pages

26, ఆగస్టు 2011, శుక్రవారం

" హస్త గతుడయ్యె సూర్యు డ త్యద్భుతము గ "

సాగర తటిని నేజేరి సౌరు జూడ
అసుర సంధ్యల వలయాలు కసురు కొనగ
కడలి అందాలు సంధ్యకు కన్ను గీటె
హస్త గతుడయ్యె సూర్యుడత్యద్భుతము గ !

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

గ్రహణకాలమ్ము నందున ఖరకిరణుని
కాంచ వేడ్కతో మసిబూసి కరమునందు
ముకురమును దాల్చి చూడంగ ముదము మీర
హస్త గతుడయ్యె సూర్యుడ త్యద్భుతముగ.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
చాలా బాగుంది. మీ పూరణ
మీరు " శంకరాభరణంలో " ఎందుకు వ్రాయ కూడదు ? ఆ బ్లాగులో చాలా బాగుంటుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase