Pages

24, అక్టోబర్ 2011, సోమవారం

" సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు "

గురువులు శ్రీ " పండిత నేమాని వారి సమస్య
--------------------------------------------
మ్లేచ్చు డనెడి వాడు మేధావి గాకున్న
పదవు లున్న చాలు పట్టు బడక
రాజ కీయ మందు రాయసము దెలిసిన
సోమ్ములున్న వాడె సుగుణ ధనుడు !

1 కామెంట్‌లు:

Disp Name చెప్పారు...

తపా రాసినవాడు ఈ బ్లాగుకి రారాజు
అందములెక్కినవాడు తన రాజ్యానికి నెలరేడు
మదిలో ని ఊసులన్నీ మాటలై
సోమ్ములున్న వాడె సుగుణ ధనుడు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase