Pages

15, అక్టోబర్ 2011, శనివారం

" దామోదరు దిట్టు వాడు ధన వంతుడగు "

శ్రీ కంది శంకరయ్య గారి సమస్య

ఏ మాయలు దెలియక హరి
నామామృత మందు మునిగి నయమగు భక్తిన్ !
ఏ మఱు పాటున నొక పరి
దామోదరు దిట్టు వాడు ధన వంతుడగున్ !

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

ఆ మూఢ భక్తుడెప్పుడు
స్వామిన్ భజియించు చుండె సంపద కొరకై
కామిత ఫలమును బడయక
దామోదరు దిట్టువాడు ధనవంతుడయెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పద్యం హృద్యం గా ఉంది . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase