Pages

7, నవంబర్ 2011, సోమవారం

" దోచు కొనిన దొడ్డ దొరకు నతులు. "

శ్రీ పండిత నేమాని వారి సమస్య "
---------------------------------
వలపు వలలు విసరి వనితల మది దోచి
తుంగ లోన త్రొక్కు తుట్ట తుదకు
దొరికి నంత దొరకు తోయజాక్షి వలపు
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు
--------------------------------------
రాజకీయ మందు రాటు దేలిన వారు
కోట్ల కోట్ల ధనము కొల్ల గొట్టి .
జనుల నోట మన్ను చక్కగా దట్టించి
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase