మదిలోని ఊసులన్నీ మాటల అలలైన వేళ...
వితరణకు పేరు పొందిన విబుధవరుడు ఉన్నదతయు నర్థుల కూడ్చి యిచ్చి కట్టు బట్టలతో నూరి బయలు వెడలి దాత విలపించె వేరొక దారి లేక . -------------
నమస్కారములు.సుజనరంజని వారు ప్రతి నెలా రెండు సమస్యలు ఇస్తారు. వారు తప్పొప్పులు పరిశీలించ కుండానే ప్రచు రిస్తారు. [ ప్రోత్స హిం చడానికి ]అందుకని , నేను వ్రాసిన పూరణలు తప్పులుంటే ఎవరైనా సరిచేయ గలరని వ్రాసాను. మరి గణ దోషాలు ఉన్నాయా ? సెలవీయ గలరు.
Cheap Travel System
2 కామెంట్లు:
వితరణకు పేరు పొందిన విబుధవరుడు
ఉన్నదతయు నర్థుల కూడ్చి యిచ్చి
కట్టు బట్టలతో నూరి బయలు వెడలి
దాత విలపించె వేరొక దారి లేక .
-------------
నమస్కారములు.
సుజనరంజని వారు ప్రతి నెలా రెండు సమస్యలు ఇస్తారు. వారు తప్పొప్పులు పరిశీలించ కుండానే ప్రచు రిస్తారు. [ ప్రోత్స హిం చడానికి ]అందుకని , నేను వ్రాసిన పూరణలు తప్పులుంటే ఎవరైనా సరిచేయ గలరని వ్రాసాను. మరి గణ దోషాలు ఉన్నాయా ? సెలవీయ గలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి