Pages

14, డిసెంబర్ 2011, బుధవారం

" సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు "

బలిని హితము గోరి వలదని వారించె
వడుగు కాదు వాడు వామ నుండు
పరమ పూజ్యు డైన గురువు గానయ
సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

నీతిశాస్త్ర విదుడు, నిష్ఠా గరిష్టుడు,
సకల వేద సార సంగ్రహుండు ,
విశ్వహితము గోరు విబుధులైనట్టి భూ
సురహితమ్ము గోరు శుక్రుడెపుడు.
--------------

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase