Pages

12, జనవరి 2012, గురువారం

" ధర్మ విధులకు బూజ్యుడు త్రాగు బోతు "

కుపద మందున దిరిగెడు గుణని ధివలె
పాప కృత్యము లన్నను భీతి లేక
జూద మాడంగ మది కెంతొ మోదమన న
ధర్మ విధులకు బూజ్యుడు త్రాగు బోతు. !

1 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

తాగి తందనాలాడుచు తూగువాని,
నియమ నిష్ఠలు లేనట్టి నీచు వాని
పీఠమెక్కంగ తగునయ్య పిలువ: నెటుల
ధర్మవిధులకు బూజ్యుండు తాగుబోతు?

--------------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase