Pages

25, జనవరి 2012, బుధవారం

" విరుగ బండిన చేలను విడువ దగును"

మోస గిం చెడి జనులందు దోస మెంచి
చెడును దూరము జేయుట చేటు గాదు
భుక్తి నీయదు వరి యైన పురుగు బట్టి
విరుగ బండిన చేలను విడువ దగును !

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

పెనుతుఫాను ముంచెత్తిన పిదప చూడ
అకట యారునెలలు రైతు అమిత కష్ట
ములకు నోర్చి పండించిన ,మునిగి పోవ
విరుగబండిన చేలను విడువదగును.
-------------
(శంకరాభరణం - సమస్యా పూరణం. - 601)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase