Pages

1, ఫిబ్రవరి 2012, బుధవారం

" గణ యతి ప్రాసలే లేని కైత మేలు. "

కవుల మదిలోని భావాలు కలత పడగ
చందమే లేని పద్యాల కంద మేది
యతులు ప్రాసలు లేకున్న మతులు బోవు
గణ యతి ప్రాసలే లేని కైత మేలు

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కైత ante

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కైత , అన్నా కవిత అన్నా ,రెండు ఒకటే అని నా ఉద్దేశ్యము. " కవిత ప్రకృతి , కైత వికృతి. అయి ఉండ వచ్చును .రెండిటికి అర్ధము = కవిత్వము , కావ్యము అని కావచ్చును నేను తెలుగు పండితు రాలిని కాదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase