విశ్వ మంతను పాలించు నీశ్వరునకు
వత్స రమ్మున కొకనాడు యుత్స వమ్ము
స్పర్ధ లేకుండ జరుపుట వ్యర్ధ మనుచు
పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు !
---------------------------------------
కరువు దినములు వచ్చెను బరువు గాను
క్రొత్త పరికిణి పాపకు కొనెద మన్న
ధరలు నింగిని తాకగ తగునె యిటుల
పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు !
4 కామెంట్లు:
మీ రెండవ పూరణ బాగా ఉంది. భావం చక్కగా కుదిరింది.అభినందనలు.=రమణారావు
dhanya vaadamulu
సూపర్
thanks
కామెంట్‌ను పోస్ట్ చేయండి