Pages

6, మార్చి 2012, మంగళవారం

" తెలుగు సాంప్ర దాయ మనంగ వెలుగు జిలుగు "

ఇతర దేశము లందున్న వెతలు పడక
మా తృ భాషను విడనాడ మనకు తగదు
వేద నిధులకు కాణాచి విభవ మొసగు
తెలుగు సాంప్ర దాయ మనంగ వెలుగు జిలుగు

2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా చెప్పారండీ! నాలో కూడా భావావేశం పొంగి వ్రాయటానికి ప్రయత్నించాను (ఛందస్సు లేని పద్యం కూడా ఒక పద్యమేనా అనుకోకండే!)



భాషలెన్నియు నేర్చిన మాతృభాషయే అమృతము
దేశములెన్నియు తిరిగిన మాతృదేశమే స్వర్గము
ప్రేమలెన్నియుచవి చూసిన మాతృప్రేమే అమరము
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు రసజ్ఞ గారూ ! విరిసిన పూతోటలో మీ పద్యం " భమిడి కుసుమం ."
చాలా బాగుంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase