కం
" నారద భక్తిని భరించు నారాయణుడే "
" తేట గీతి "
" దొంగ చేతిలో తాళాలు బెంగ లేదు "
౧ కం
భారతిని బొగడ జూచిన
సారస్వత నొంద గలరె సరసతి లక్ష్మీ
తీరిక లేదనే పార్వతి
నారద భక్తిని భరించు నారాయణుడే
గీతి
పసిడి పూతల నగలు బహుళమై లేవు
ముత్యాలు రతనాలు పగడము లసలు లేవు
వజ్ర వైడూర్య మరకత మణులు లేవు
దొంగ చేతిలో తాళాలు బెంగ లేదు
2 కామెంట్లు:
గీతి పద్యం నాకు అర్థం కాలేదు। అది తేటగీతా?
పసిడి-పూతల-నగలు బ-హుళమైలే x - వు
ముత్యా x
వజ్ర - మణులు యతికుదరదు
క్షమించాలి నాకసలు పద్యాలు రాయడం రాదు ఊరికె ఒక ప్రయత్నం మాత్రమె పెద్దలు సవరణ చేయగలరన్న ఆశతొ అందునా నా బ్లాగు లొ మాత్రమె వ్రాసాను. అందుకె ఈ పద్యాన్ని " సుజన రంజని " వారికి " కవిత " అని పంపాను. వారు ప్రింటు చేస్తే రేపు " జూలై " సంచికలొ గమనించ గలరు సరి జేసినందులకు ధన్య వాదములు + కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి