21, ఆగస్టు 2010, శనివారం
శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి ఆంధ్రా మృతం నుండి
చెట్టుకు నమస్కరించి అనుమతి కోరి పూలు కోసు కోవాలి
----------------- ----------- ------ ---------
పువ్వులనుకోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.
శ్లోll
నమస్తే కుసుమా ధారే, నమస్తే కమలాలయే
పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవాజ్ఞయా!
.గీ.ll
వందనము నీకు పుష్ప సౌభాగ్యధారి!
వృక్ష రాజమ! హరికి నే బ్రీతి తోడ
పూజ సేసెద పూలతో. పూలు కోయ
నానతిని వేడు చుంటి. నా కానతిమ్ము.
జైశ్రీరాం.
జైహింద్.
4 కామెంట్‌లు:
anTe nenu aa devuDi puja kosame ninu vaaDutunnanu, nannu emi anukovaddu kshaminchu ane ardam kadaa...
chaala baaga chepparandi...
ఈ బ్లగును వీక్షించండి మరిన్ని సుమసౌరభాలను ఆస్వాదిస్తూ ఎన్నో ఇంకెన్నెన్నో ఆణి ముత్యాలను ఏరుకోండి.
" http//andhraamrutham.blogpost.com "
-----------------------------------
కామెంట్‌ను పోస్ట్ చేయండి