కంది శంకరయ్య గారి సమస్య కు పూరణ
నిరతము జపములు చేయుచు
పరదారను పలుకరింప ప్రవరుని వలెనన్
మురియుచు గరువము నొందుచు
సరసము తెలియని మగనిని సతి మెచ్చు కొనెన్
9, నవంబర్ 2010, మంగళవారం
8, నవంబర్ 2010, సోమవారం
సమస్య " వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే "
కంది శంకరయ్య గారి సమస్య కు పూరణ
.......... .................. ....................
వన్నెల తారల జిలుగులు
సన్నగ మదినిండ జేరి సరసము లాడన్ !
మిన్నగ కలవర పడెయెద
వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే !
.......... .................. ....................
వన్నెల తారల జిలుగులు
సన్నగ మదినిండ జేరి సరసము లాడన్ !
మిన్నగ కలవర పడెయెద
వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే !
లేబుళ్లు:
సమస్యా పూరణలు