Pages

8, నవంబర్ 2010, సోమవారం

సమస్య " వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే "

కంది శంకరయ్య గారి సమస్య కు పూరణ
.......... .................. ....................
వన్నెల తారల జిలుగులు
సన్నగ మదినిండ జేరి సరసము లాడన్ !
మిన్నగ కలవర పడెయెద
వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే !

1 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

పూరణ చక్కగా ఉంది. పద్యం స్మూత్ గ నడిచింది. గుడ్ వర్క్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase