Pages

9, నవంబర్ 2010, మంగళవారం

సమస్య " సరసము తెలియని మగనిని సతి మెచ్చు కొనెన్ "

కంది శంకరయ్య గారి సమస్య కు పూరణ

నిరతము జపములు చేయుచు
పరదారను పలుకరింప ప్రవరుని వలెనన్
మురియుచు గరువము నొందుచు
సరసము తెలియని మగనిని సతి మెచ్చు కొనెన్

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase