Pages

28, మే 2011, శనివారం

" కట్టె మదియింప మదియింప గలుగు నిప్పు "

మట్టి పెకలించ పెకలించ మణులు పుట్టు
తమసు తరిగించి తరిగించి తనరు వెలుగు
జలము మరుగంగ మరుగంగ జలద మలర
కట్టె మదియింప మదియింప గలుగు నిప్పు

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase