Pages

7, జూన్ 2011, మంగళవారం

" కల్ల లాడు వారె కవులు గాదె ! "

కవుల యుల్లమందు కల్లల నిధి యుండు
కలము కదిపి నంత గలుగు వింత
కల్ల లెన్నొ మదిని కురిపించి మురిపింప
కల్ల లాడు వారె కవులు గాదె !
-----------------------------------
నేతి బీర కాయ నేయుండ దిసుమంత
ఏత మేసి తోడ యేరు ఇగుర
పొగిలి పొగిలి యేడ్చి పొంత నిడదు గాన
కల్ల లాడు వారె కవులు గాదె !

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase