Pages

30, జూన్ 2011, గురువారం

" శంకరునకు గలవు వంక లెన్నొ !

బూది పూత లకట ! పుర్రెలన్ గళమందు
సిగను చంద్ర వంక సొగసు గాను
మసన మందు దిరుగు మహనీయు డందురు
శంకరునకు గలవు వంక లెన్నొ !

1 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

వల్లకాడు ఇల్లు వామ భాగ
మందు అతివ రూపు ఆభరణము పాము
చంద్రవంక తలను జడదిరుగు నేరు
శంకరునకు గలవు వంకలెన్నొ --రమణారావు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase