Pages

9, అక్టోబర్ 2011, ఆదివారం

" దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్ "

" శ్రీ చంద్ర శేఖర్ గారి సమస్య "
భర్గుని పూజించిన యెడ
స్వర్గము లభియించు ననుట స్వప్నము నందౌ !
దుర్గతులు దొలగ నందున
దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్ !

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

దుర్గమమగుభవ మోక్షపు
మార్గమ్మును వీడి తుచ్చమగు నశ్వరమౌ
స్వర్గసుఖమ్ములకొరకై
దుర్గాభర్గులను గొలువ దురితము లంటున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu baagumdi mee padyam

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase