Pages

11, అక్టోబర్ 2011, మంగళవారం

" భగవదా రాదనము చేసి పతితు డయ్యె "

" శ్రీ కంది శంకరయ్య గారి సమస్య "
దొంగ సాముల వెంబడి దిరుగు చుండ
గగన మంటిన హోమము లెగసి పడగ
గంగ పూజలు చేయగ భంగ పడుచు
భగవ దారాధానము చేసి పతితు డయ్యె !

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

విప్ర నారాయణుండను విబుధ వరుడు
రంగనాథుని సేవ నహరహము మునిగి
చివరకొక వేశ్య వలలోన జిక్కుకొనియె
భగవదారాధనము చేసి ;పతితుడయ్యె .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్కని పద్యం. అందునా " విప్రనారాయణుడు " బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase