Pages

20, అక్టోబర్ 2011, గురువారం

" మాట దప్పు వాడె మాన్యు డగును "

నీతి నియమ మనగ నీటిమూట లెగద
నేతి బీర లందు నేయి గనము.
మాయ జగతి నందు మంచికి తావేది
మాట దప్పు వాడె మాన్యు డగును

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

రామచంద్రమూర్తి రవికుల తేజుండు
వైరి తమ్ముడైన వచ్చి వేడ
అభయమిచ్చి కాచె నన్యంబు సేయునే
మాట దప్పువాడె ? మాన్యుడగును

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవనం కమనీయం .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase