Pages

28, నవంబర్ 2011, సోమవారం

" దోష కాల మొసంగు సంతోష గరిమ "

మదుర భావాల కుసుమంబు లెదను పూచె
పిల్ల తెమ్మెర వలయంబు లుల్ల మలర
ఆక శ మ్మున అరుణారుణ కాంతు లం ప్ర
దోష కాల మొసంగు సంతోష గరిమ

3 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

please verify 3rd line of the poem

subbarao చెప్పారు...

రాజేశ్వరి గారికి నమస్కారములు .మూడవ లైను



గగన మందున యరుణపు కాంతు లంప్ర



అని ఉంటే బాగుంటుందేమో , ఆలోచించండి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును సరిపోవచ్చును ఇది " శంకరాభరణం " బ్లాగులోని పూరణ ఒక సారి శ్రమ అనుకోక పొతే దయ చేసి వీక్షించ గలరు. ఆసక్తి కలిగిన పండితులు మీరు .మీరుకూడా వ్రాయండి.దయతో సవరణ చేసి నందులకు ధన్య వాదములు + కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase