Pages

31, డిసెంబర్ 2011, శనివారం

" చమత్కార పద్యాలలో " " పాదుకలు "

భరతుడు శిరమున దాలిచి
పరమ పవిత్ర మ్ము లైన పాదుక లనుచున్ !
కరములు జోడించి యతడు
ధరణిని పాలించ దొడగె ధార్మిక నిరతిన్ !

3 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

రాజేశ్వరి గారూ !

2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
నూతనోత్సాహం ( శిరాకదంబం )

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

!! రాజేశ్వరి !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

సుభ/subha చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase