Pages

2, జనవరి 2012, సోమవారం

" పండితులను దిట్టు వారు పావన చరితుల్ ! "

" పోచి రాజు సుబ్బారావు గారి సమస్య "
-----------------------------------------
పండితులము మేమనుచును
దండిగ డంబములు పలికి తనరెడు వారిన్ !
మెండుగ కొం డె డి వారగు
పండితులను దిట్టు వారు పావన చరితుల్ !

6 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

అమ్మా ! వందనమమ్మా!
ముమ్మరమగు నీ దు కవిత ముచ్చట నిచ్చెన్
ముమ్మాటికి నిది నిజమే
అమ్మా ! రాజేశ్వరమ్మ ! యాశిసు లిమ్మా !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
ధన్య వాదములు సుబ్బారావు గారు .మీకు మీ కుటుంబ సభ్యు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు

కమనీయం చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణ శంకరాభరణం బ్లాగులో ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను.
----------------
' మొండిగ తెలిసిన యటుల వి
తండపు వాదనలతో కుతర్కము సభలన్
దండిగ జేసెడి కుహనా
పండితులను దిట్టు వారు పావన చరితుల్ .
------------

svk చెప్పారు...

మీ బొందా

svk చెప్పారు...

పండితుడు సరిగా పాండిత్యం ఛెప్పక పొతె, బండ కెసి వుతకాలి

svk చెప్పారు...

పై నంచి దిగిరారు,వాడు చెప్పె పాండి త్యం పనికి వొచ్హె దె నా అని విద్యా ర్ధి యెప్పుదూ సరి చూసుకొవాలి,లెక పొతె వినియొ గ దారుల ఫొరం లొ ఫిరి యాదు చెయాలి,అక్కడా న్య యం లె కుంటె వుతకాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase