" పోచి రాజు సుబ్బారావు గారి సమస్య " ----------------------------------------- పండితులము మేమనుచును దండిగ డంబములు పలికి తనరెడు వారిన్ ! మెండుగ కొం డె డి వారగు పండితులను దిట్టు వారు పావన చరితుల్ !
ఈ సమస్యకు నా పూరణ శంకరాభరణం బ్లాగులో ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను. ---------------- ' మొండిగ తెలిసిన యటుల వి తండపు వాదనలతో కుతర్కము సభలన్ దండిగ జేసెడి కుహనా పండితులను దిట్టు వారు పావన చరితుల్ . ------------
పై నంచి దిగిరారు,వాడు చెప్పె పాండి త్యం పనికి వొచ్హె దె నా అని విద్యా ర్ధి యెప్పుదూ సరి చూసుకొవాలి,లెక పొతె వినియొ గ దారుల ఫొరం లొ ఫిరి యాదు చెయాలి,అక్కడా న్య యం లె కుంటె వుతకాలి
6 కామెంట్లు:
అమ్మా ! వందనమమ్మా!
ముమ్మరమగు నీ దు కవిత ముచ్చట నిచ్చెన్
ముమ్మాటికి నిది నిజమే
అమ్మా ! రాజేశ్వరమ్మ ! యాశిసు లిమ్మా !
నమస్కారములు.
ధన్య వాదములు సుబ్బారావు గారు .మీకు మీ కుటుంబ సభ్యు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు
ఈ సమస్యకు నా పూరణ శంకరాభరణం బ్లాగులో ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను.
----------------
' మొండిగ తెలిసిన యటుల వి
తండపు వాదనలతో కుతర్కము సభలన్
దండిగ జేసెడి కుహనా
పండితులను దిట్టు వారు పావన చరితుల్ .
------------
మీ బొందా
పండితుడు సరిగా పాండిత్యం ఛెప్పక పొతె, బండ కెసి వుతకాలి
పై నంచి దిగిరారు,వాడు చెప్పె పాండి త్యం పనికి వొచ్హె దె నా అని విద్యా ర్ధి యెప్పుదూ సరి చూసుకొవాలి,లెక పొతె వినియొ గ దారుల ఫొరం లొ ఫిరి యాదు చెయాలి,అక్కడా న్య యం లె కుంటె వుతకాలి
కామెంట్‌ను పోస్ట్ చేయండి