" లక్కాకుల వెంకట రాజారావు గారి సమస్య "
---------------------------------------------
వెలయాలి వలపు వెంబడి
కులుకుచు పరుగిడిన భంగి కూరిమి తోడన్ !
తెలుగున విభవము తెలియక
తెలుగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్ !
29, నవంబర్ 2011, మంగళవారం
28, నవంబర్ 2011, సోమవారం
" దోష కాల మొసంగు సంతోష గరిమ "
మదుర భావాల కుసుమంబు లెదను పూచె
పిల్ల తెమ్మెర వలయంబు లుల్ల మలర
ఆక శ మ్మున అరుణారుణ కాంతు లం ప్ర
దోష కాల మొసంగు సంతోష గరిమ
పిల్ల తెమ్మెర వలయంబు లుల్ల మలర
ఆక శ మ్మున అరుణారుణ కాంతు లం ప్ర
దోష కాల మొసంగు సంతోష గరిమ
లేబుళ్లు:
" సమస్యా పూరణములు "
10, నవంబర్ 2011, గురువారం
" ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్ "
శ్రీ పండిత నేమాని వారి సమస్య
------------------------------
ఇనునకు నర్ఘ్యము నీయగ
చని గౌతము డడుగిడగనె జలనిధి లోనన్ !
మనమున దలచగ భానుని
ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్ !
------------------------------
ఇనునకు నర్ఘ్యము నీయగ
చని గౌతము డడుగిడగనె జలనిధి లోనన్ !
మనమున దలచగ భానుని
ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్ !
లేబుళ్లు:
" సమస్యా పురాణములు "
8, నవంబర్ 2011, మంగళవారం
" భార్య పద పూజ జేతు బదుగురు మెచ్చన్ "
" శ్రీ కంది శంకరయ్య గారి సమస్య "
-----------------------------------
ఆర్యా వర్తము నందున
కార్యము సాధించు కొఱకు కార్తిక పూజల్ !
ఆర్యుని పూజకు ముందర
భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్ !
-----------------------------------
ఆర్యా వర్తము నందున
కార్యము సాధించు కొఱకు కార్తిక పూజల్ !
ఆర్యుని పూజకు ముందర
భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
7, నవంబర్ 2011, సోమవారం
" దోచు కొనిన దొడ్డ దొరకు నతులు. "
శ్రీ పండిత నేమాని వారి సమస్య "
---------------------------------
వలపు వలలు విసరి వనితల మది దోచి
తుంగ లోన త్రొక్కు తుట్ట తుదకు
దొరికి నంత దొరకు తోయజాక్షి వలపు
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు
--------------------------------------
రాజకీయ మందు రాటు దేలిన వారు
కోట్ల కోట్ల ధనము కొల్ల గొట్టి .
జనుల నోట మన్ను చక్కగా దట్టించి
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు
---------------------------------
వలపు వలలు విసరి వనితల మది దోచి
తుంగ లోన త్రొక్కు తుట్ట తుదకు
దొరికి నంత దొరకు తోయజాక్షి వలపు
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు
--------------------------------------
రాజకీయ మందు రాటు దేలిన వారు
కోట్ల కోట్ల ధనము కొల్ల గొట్టి .
జనుల నోట మన్ను చక్కగా దట్టించి
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
4, నవంబర్ 2011, శుక్రవారం
' కొంటె వాడె దిగెను జగద్గురు వనంగ "
" శ్రీ పండిత నేమాని వారి సమస్య "
చిన్న నాటను చేయగ చిలిపి పనులు
తల్లి చాటున ముద్దుల తనయు డనగ
పెరిగె దిశ లందు చిన్నయ " సూరి " బిరుదు
కొంటె వాడె దిగెను జగద్గురు వనంగ !
చిన్న నాటను చేయగ చిలిపి పనులు
తల్లి చాటున ముద్దుల తనయు డనగ
పెరిగె దిశ లందు చిన్నయ " సూరి " బిరుదు
కొంటె వాడె దిగెను జగద్గురు వనంగ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "