Pages

4, నవంబర్ 2011, శుక్రవారం

' కొంటె వాడె దిగెను జగద్గురు వనంగ "

" శ్రీ పండిత నేమాని వారి సమస్య "

చిన్న నాటను చేయగ చిలిపి పనులు
తల్లి చాటున ముద్దుల తనయు డనగ
పెరిగె దిశ లందు చిన్నయ " సూరి " బిరుదు
కొంటె వాడె దిగెను జగద్గురు వనంగ !

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

పాలు మీగడల్ దొంగిలె పరుల యింట
తొయ్యలుల మాన ధనములు దోచుకొనియె
వధువు నెత్తుక పోయి వివాహ మాడె
కొంటెవాడెదిగెను జగద్గురువనంగ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది మీ పద్యం. . నాకింకా సరిగా రాయడం రాదు .ఇప్పుడిప్పుడే కొత్తగా రాస్తున్నాను. [ అదే తప్పులు తడకలతో ] ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase